Door

Upset with me,
Suddenly opening the door,
You left.

For bursting open the door
I closed for your sake long ago,
And letting in sunshine and air,
Many thanks.

[Original Telugu poem “Talupu” by Ismail]

Telugu original below, from this page (scroll down to almost the bottom of the page): ఈమాట Magazine – రాత్రి వచ్చిన రహస్యపు వాన

తలుపు

నా మీద అలిగి
భళ్ళున తలుపు తెరచుకుని
వెళ్ళిపోయావు నీవు.

నీకై ఎన్నడో మూసుకున్న తలుపును
బార్లా తెరిచి,
గాలీ వెలుతురూ రానిచ్చినందుకు
బోలెడు థాంక్సు.

Raj Karamchedu